Tragedy Video: చూస్తుండగానే ఇద్దరిని మింగేసిన అలలు, విషాదకర వీడియో షేర్ చేసిన సజ్జనార్, సముద్రాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
ఆయన షేర్ చేసిన వీడియోలో సముద్రం దగ్గర కొందరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒక్కసారిగా అలలు ఎగసి వారి మీద పడ్డాయి. ఈ అలలకు అక్కడ ఉన్న ఇద్దరు కొట్టుకువెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లుగా తెలుస్తోంది. వీడియో ఇదే..
TSRTC MD వీసీ సజ్జనార్ ట్విట్టర్లో ట్రాజెడీ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన సజ్జనార్ జలపాతాలు సముద్రాలు వాగులు చెరువులు, అందాలను చూడడానికి వెళ్తాము అలా వెళ్లే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎ సమయంలో ఎం జరుగుతుందో ఎవరికీ తెలియదు కావున అందరు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఆయన షేర్ చేసిన వీడియోలో సముద్రం దగ్గర కొందరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒక్కసారిగా అలలు ఎగసి వారి మీద పడ్డాయి. ఈ అలలకు అక్కడ ఉన్న ఇద్దరు కొట్టుకువెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లుగా తెలుస్తోంది. వీడియో ఇదే..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)