IPL Auction 2025 Live

Twitter Blocks IT Minister's Account: అమెరికా ఐటీ చట్టాల ఉల్లంఘన అనే అభియోగాల మీద కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారిక ఖాతాను బ్లాక్ చేసిన ట్విట్టర్, ఇది 'భారత ఐటీ మార్గదర్శకాల స్థూల ఉల్లంఘన’ గా మంత్రి అభివర్ణన

Union Minister Ravi Shankar Prasad (Photo Credits: ANI)

సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తన ఖాతాను గంట పాటు నిలిపివేసిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. అమెరికా డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం నిబంధన ఉల్లంఘంచానని పేర్కొంటూ తన అధికారిక అకౌంట్‌ను ట్విట్టర్ ఒక గంట పాటు బ్లాక్ చేసి అనంతరం తిరిగి పునరుద్ధరించిందని మంత్రి తెలిపారు. ట్విట్టర్ యొక్క ఈ చర్య ‘భారతదేశ ఐటీ మార్గదర్శకాల స్థూల ఉల్లంఘన’ గా మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభివర్ణించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)