Union Budget 2024: బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలు 6 శాతంకి తగ్గించాలని సిఫార్సు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ

కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి, జీతం ఉన్న ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలిపారు. అలాగే బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలు 6%, ప్లాటినంపై 6.5%కి తగ్గించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

RBI shifts 100 tonnes of gold from UK to its vaults, first time since 1991

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి, జీతం ఉన్న ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలిపారు. అలాగే బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలు 6%, ప్లాటినంపై 6.5%కి తగ్గించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవిగో, ఏపీకి వరాల జల్లులు కురిపించిన కేంద్రం, ముద్రా రుణాల ప‌రిమితి 20 ల‌క్ష‌ల‌కు పెంపు, కేంద్ర బడ్జెట్ 2024 హైలెట్స్ ఇవే..

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now