Allu Arjun on Prabhas: వీడియో ఇదిగో, ప్రభాస్ ఆరడుగుల బంగారం, మళ్లీ ఆకాశానికి ఎత్తేసిన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తో అనుబంధం గురించి ఏమన్నారంటే..
తాజాగా ఈ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు. ఈ షోలో ప్రభాస్ గురించి మాట్లాడిన ప్రోమో విడుదల చేశారు ఆహా టీం.. అందులో బన్నీ.. ప్రభాస్‌ను ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తా.. ఆరడగుల బంగారం అని మెచ్చుకున్నాడు.
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ నడుస్తోంది. తాజాగా ఈ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు. ఈ షోలో ప్రభాస్ గురించి మాట్లాడిన ప్రోమో విడుదల చేశారు ఆహా టీం.. అందులో బన్నీ.. ప్రభాస్‌ను ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తా.. ఆరడగుల బంగారం అని మెచ్చుకున్నాడు.
బాలయ్య అభిమానులకు పండగలాంటి న్యూస్, ఎన్‌బీకే 109 టైటిల్ టీజర్ వచ్చేస్తోంది, ఎప్పుడు విడుదలంటే..
ఇక గతంలోనూ ప్రభాస్‌ను ఆకాశానికెత్తాడు. తన ఫేవరెట్ హీరో మాత్రమే కాదని, ఫేవరెట్ వ్యక్తి అని తెలిపాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరడుగుల బంగారం అని ఓ ఈవెంట్‌లో పేర్కొన్నాడు. తాజాగా ఇదే మాటను ఆహా అన్‌స్టాపబుల్ షోలోనూ రిపీట్ చేయడంతో ఈ ప్రోమో వైరల్‌గా మారింది. ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధం గురించి ఏం చెబుతాడో వినాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Allu Arjun on Prabhas:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)