Uttar Pradesh Fire: యూపీలో ఘోర అగ్నిప్రమాదం, నలుగురు అక్కడికక్కడే సజీవ దహనం, అశోకా ఫోమ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు

ఉత్తరప్రదేశ్: బరేలీలోని అశోకా ఫోమ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనతో మృతుల బంధువులు NH24ను అడ్డుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Mob set fire to an open gym constructed at PT Sports Complex in New Lamka. (Photo Credit: ANI)

ఉత్తరప్రదేశ్: బరేలీలోని అశోకా ఫోమ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనతో మృతుల బంధువులు NH24ను అడ్డుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement