UP Shocker: యూపీలో దారుణం, విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో పాఠశాల ప్రిన్సిపాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేసేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం కావడంతో గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో పాఠశాల ప్రిన్సిపాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేసేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం కావడంతో గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సీరతు సర్కిల్ ఆఫీసర్ (సిఓ) అవదేశ్ కుమార్ విశ్వకర్మ మాట్లాడుతూ.."ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ డికె మిశ్రా (40) పాఠశాలలోని 15 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేసినందుకు కేసు నమోదు చేసామని తెలిపారు. దారుణం, దుష్ట శక్తులు ఆవహించాయంటూ మైనర్ బాలికపై మత గురువు ఆరు నెలల పాటు అత్యాచారం, ఆమె తమ్ముడు కూడా దారుణంగా..
ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు జిల్లాలోని కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై సెక్షన్ 376 (రేప్)తో పాటు పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టంలోని సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన ఏప్రిల్‌లో జరిగింది.
Here's News