Man Dies of Heart Attack Video: జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, వీడియో ఇదిగో..

జిమ్‌లో వ్యాయామం చేస్తూ 32 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది. చనిపోయిన యువకుడి పేరు దీపక్ గుప్తా అని తెలిసింది. జిమ్‌లో రోజూ వ్యాయామం చేసేవాడు. వైరల్ వీడియోలో చూసినట్లుగా, అతను కూర్చుని ఉండగానే అకస్మాత్తుగా వంగిపోయాడు.

Uttar Pradesh: Man Dies of Heart Attack While Working Out at Gym in Varanasi, Sudden Death Caught on Camera (Disturbing Video)

జిమ్‌లో వ్యాయామం చేస్తూ 32 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది. చనిపోయిన యువకుడి పేరు దీపక్ గుప్తా అని తెలిసింది. జిమ్‌లో రోజూ వ్యాయామం చేసేవాడు. వైరల్ వీడియోలో చూసినట్లుగా, అతను కూర్చుని ఉండగానే అకస్మాత్తుగా వంగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతను నేలపై పడిపోయాడు. పక్కనే ఉన్న యువకులు అతనికి నీళ్లు తాగించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత అస్వస్థతకు గురైన యువకుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో టీసీఎస్ సాప్ట్‌వేర్ ఇంజనీర్ మృతి, హైదరాబాద్‌లో విషాదకర ఘటన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now