Uttar Pradesh: తాళి కట్టే సమయంలో కట్నం డిమాండ్ చేసిన పెళ్లి కొడుకు, చెట్టుకు కట్టేసి ఉతికి ఆరేసిన వధువు కుటుంబ సభ్యులు

పెళ్లి ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్న వరుడు, జైమాల్ సమయంలో కట్నం డిమాండ్ చేయడంతో అతన్ని వధువు కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేశారు. వరకట్నం డిమాండ్ చేసినందుకు యూపీలోని ప్రతాప్‌గఢ్ కు వరుడిని..పెళ్లికూతురు తరపువారు చెట్టుకు కట్టేశారు.

Groom Demand Dowry

Groom tied to a tree for demanding dowry: పెళ్లి ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్న వరుడు, జైమాల్ సమయంలో కట్నం డిమాండ్ చేయడంతో అతన్ని వధువు కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేశారు. వరకట్నం డిమాండ్ చేసినందుకు యూపీలోని ప్రతాప్‌గఢ్ కు వరుడిని..పెళ్లికూతురు తరపువారు చెట్టుకు కట్టేశారు. తొలుత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో పెళ్లికొడుకు చెట్టుకు కట్టేశారు. చాలా మంది వివాహ అతిథులు కూడా బందీలుగా ఉన్నారు.

జైమాల్ తర్వాత కూడా వరుడి బంధువులువరకట్న వివాదానికి పాల్పడ్డారు.దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు వరుడితో సహా బరాతీలను బందీలుగా చేసుకున్నారు. వరుడిని చెట్టుకు కట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను తమ వెంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రోజంతా పంచాయితీ జరిగినా ఫలితం లేకపోయింది.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement