Uttarakhand: రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం, కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన, ఆరుమందికి పైగా గాయాలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై రుద్రప్రయాగ్‌కు 6 కిలోమీటర్ల దూరంలోని నార్కోటా సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో అర డజను మందికి పైగా కూలీలు గాయపడ్డారు. 6 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

More than half a dozen labourers injured after the collapse of an under-construction bridge near Narkota (Photo-ANI)

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై రుద్రప్రయాగ్‌కు 6 కిలోమీటర్ల దూరంలోని నార్కోటా సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో అర డజను మందికి పైగా కూలీలు గాయపడ్డారు. 6 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇంకా 4-5 మంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. SDRF రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement