Tamil Nadu: వీడియో ఇదిగో, సరైన ధర లేదంటూ వందల లీటర్ల పాలును రోడ్డుపై పారబోసిన రైతులు, పాల సేకరణ ధరలు పెంచాలంటూ తమిళనాడు ప్రభుత్వంపై నిరసన

పాల సేకరణ ధరలను పెంచాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోడ్‌లోని పాడి రైతులు తమ నిరసనలో పాలను రోడ్డుపై విసిరారు. ఖర్చులు పెరిగాయని, ఈ ధరలతో ఎలా బతకాలని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

Dairy farmers in Erode throw milk on the road (Photo-ANI)

పాల సేకరణ ధరలను పెంచాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోడ్‌లోని పాడి రైతులు తమ నిరసనలో పాలను రోడ్డుపై విసిరారు. ఖర్చులు పెరిగాయని, ఈ ధరలతో ఎలా బతకాలని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now