Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి యూనిఫాంలోనే రెచ్చిపోయిన డ్యాన్స్ వేసిన పోలీస్ అధికారి, సస్పెండ్ చేసిన కేరళ పోలీస్ ఉన్నతాధికారులు
కేరళలో విధి నిర్వహణలో మద్యం సేవించి,స్థానికులతో కలిసి డ్యాన్స్ చేసినందుకు ఏఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. ఇడుక్కిలో ఆలయ ఉత్సవాల మధ్య మద్యం మత్తులో ఓ పోలీసు అధికారి యూనిఫాంతో డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్ది రోజుల్లోనే, పోలీసు శాఖ అనుచితంగా ప్రవర్తించినందుకు ఆ అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

ఇడుక్కిలోని పూప్పర మరియమ్మన్ ఆలయంలో పండుగ సందర్భంగా ఏఎస్‌ఐ షాజీ ఉత్సవాల భద్రతా విధుల కోసం ఆలయానికి చేరుకున్నారు. ఆ రోజు మద్యం సేవించి రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు.ఎస్‌ఐ షాజీ డ్యాన్స్ చేస్తుండగా స్థానికులు కొందరు వీడియోలు తీశారు. దీనిపై సీరియస్ అయిన కేరళ పోలీస్ ఉన్నతాధికారులు అధికారిని సస్పెండ్ చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)