Video: బావిలో పడిన చిరుతపులి,పిల్లిని సురక్షితంగా రక్షించిన అటవీ శాఖ అధికారులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఫిబ్రవరి 14న నాసిక్‌లో అటవీ శాఖ అధికారులు బావి నుంచి చిరుతపులి, పిల్లిని సురక్షితంగా రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బావిలో చిక్కుకుని చిరుత పులి, పిల్లి పైకి వచ్చేందుకు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి.

Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)