Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ని ముంచెత్తిన భారీ వర్షాలు, తెగిన ధార్చుల డ్యామ్ ఆనకట్ట, నీట మునిగిన గ్రామాలు, వైరల్ వీడియో
భారీ వర్షాలతో దక్షిణ భారతదేశమే కాదు మహారాష్ట్ర, గుజరాత్,ఢిల్లీ అతలాకుతలమయ్యాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ధార్చుల డ్యామ్ ఆనకట్ట తెగిపోవడంతో బలోడా బజార్‌లోని గణేష్‌పూర్ గ్రామం వరదల్లో మునిగిపోయింది.
Chhattisgarh, July 27: దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో దక్షిణ భారతదేశమే కాదు మహారాష్ట్ర, గుజరాత్,ఢిల్లీ అతలాకుతలమయ్యాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ధార్చుల డ్యామ్ ఆనకట్ట తెగిపోవడంతో బలోడా బజార్‌లోని గణేష్‌పూర్ గ్రామం వరదల్లో మునిగిపోయింది. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు
Here's Video:
#WATCH | Chhattisgarh: Due to the breach in Dharchula dam, a flood-like situation has arisen in Ganeshpur village of Baloda Bazar. pic.twitter.com/LcitWK88Lo
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)