Telangana Assembly Elections 2023: సింగరేణి ప్రైవేటీకరణ జరగనివ్వం.. సత్తుపల్లిని జిల్లాగా ప్రకటిస్తాం.. ప్రియాంక గాంధీ హామీ

ప్రత్యేక జిల్లా కోసం సరైన నిర్ణయాలు తీసుకొని జిల్లాగా ప్రకటిస్తాం. ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రియాంక గాంధీ. తెలిపారు.

Priyanka Gandhi Vadra. (Photo Credit: X@priyankagandhi)

Priyanka Gandhi In Telangana: ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో కార్నర్ మీటింగ్‌లో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భగా సత్తుపల్లి ప్రజల‌ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కేసీఆర్ పాలనలో ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదు.. రైతు రుణమాఫీ జరిగిందా?.. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తున్నారన్న విషయం మీకు తెలుసా?.. సింగరేణిని ప్రైవేటీకరణ కాంగ్రెస్ పార్టీ చేయనివ్వదు.. సత్తుపల్లిని జిల్లాగా ప్రకటిస్తాం.. ప్రత్యేక జిల్లా కోసం సరైన నిర్ణయాలు తీసుకొని జిల్లాగా ప్రకటిస్తాం. ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రియాంక గాంధీ తెలిపారు.

Priyanka Gandhi Vadra. (Photo Credit: X@priyankagandhi)

ఖమ్మం ర్యాలీలో రేవంత్ రెడ్డి పాటకు

డ్యాన్స్ చేసిన ప్రియాంక గాంధీ..!#PriyankaGandhi #RevanthReddy #congress #TelanganaElection2023 #NTVTelugu pic.twitter.com/gznzpR9PLN

— NTV Telugu (@NtvTeluguLive) November 25, 2023

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement