Covid in West Bengal: పశ్చిమ బెంగాల్‌పై కోవిడ్ పంజా, గత 24 గంటల్లో 9,073 మందికి కోవిడ్, 16 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 25,475 యాక్టివ్ కేసులు

పశ్చిమ బెంగాల్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 9,073 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో25,475 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 16 మంది మరణించారు.

Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

పశ్చిమ బెంగాల్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 9,073 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో25,475 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 16 మంది మరణించారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement