West Bengal: పశ్చిమ బెంగాల్‌లో మ‌రోసారి హింస, బీజేపీ అభ్య‌ర్థి అగ్నిమిత్ర‌పై దాడి, టీఎంసీ కార్య‌క‌ర్త‌లే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణ

ఉప ఎన్నిక జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో మ‌రోసారి హింస చెల‌రేగింది. అస‌న్‌సోల్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం కోసం ఇవాళ ఉప ఎన్నికలో బీజేపీ అభ్య‌ర్థిగా అగ్నిమిత్ర పౌల్ పోటీ చేస్తున్నారు. త‌న వాహ‌న‌శ్రేణిలో ఓ బూత్‌ను ప‌రిశీలించేందుకు వ‌చ్చిన అగ్నిమిత్ర‌పై దాడి జ‌రిగింది.

Violence breaks out in Asansol

ఉప ఎన్నిక జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో మ‌రోసారి హింస చెల‌రేగింది. అస‌న్‌సోల్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం కోసం ఇవాళ ఉప ఎన్నికలో బీజేపీ అభ్య‌ర్థిగా అగ్నిమిత్ర పౌల్ పోటీ చేస్తున్నారు. త‌న వాహ‌న‌శ్రేణిలో ఓ బూత్‌ను ప‌రిశీలించేందుకు వ‌చ్చిన అగ్నిమిత్ర‌పై దాడి జ‌రిగింది. టీఎంసీ కార్య‌క‌ర్త‌లు త‌న‌పై దాడి చేసిన‌ట్లు ఆమె ఆరోపించారు. అగ్నిమిత్ర వాహ‌నంపై రాళ్లు రువ్వారు. క‌ర్ర‌ల‌తో త‌మ సెక్యూర్టీపై టీఎంసీ కార్య‌క‌ర్త‌లు దాడి చేసిన‌ట్లు ఆమె ఆరోపించారు. అస‌న్‌సోల్‌లో తామే గెల‌వ‌బోతున్న‌ట్లు ఆమె చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement