HC on Wife Maintenance: భార్య సంపాదించినా భర్త నెలవారీ భరణం ఇవ్వాల్సిందే, కీలక తీర్పును వెలువరించిన ఢిల్లీ హైకోర్టు

ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య తనకు, తన బిడ్డకు రోజువారీ ఖర్చులను భర్తీ చేయడానికి పని చేయడం ప్రారంభించినప్పటికీ, ఆమె భర్త ఆమెకు చెల్లించే భరణాన్ని తగ్గించడానికి వీలు లేదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Representational Image (Photo Credit: ANI/File)

ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య తనకు, తన బిడ్డకు రోజువారీ ఖర్చులను భర్తీ చేయడానికి పని చేయడం ప్రారంభించినప్పటికీ, ఆమె భర్త ఆమెకు చెల్లించే భరణాన్ని తగ్గించడానికి వీలు లేదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.రూ.8,000 భార్యకు, మైనర్ పిల్లలకు రూ. 3,000 నెలవారీ భరణాన్ని సవరించడానికి నిరాకరించిన ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ భర్త చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.కాగా COVID-19 మహమ్మారి కారణంగా తన సంపాదన తగ్గిపోయిందని, భార్య సంపాదించడం ప్రారంభించిందని కోర్టుకు తెలిపిన భర్త..తను ఇచ్చే మెయింటెనెన్స్ మొత్తాన్ని తగ్గించాలని కోరాడు. ఉద్యోగం, సంపాదన గురించి భార్య దాచిపెట్టిందని కూడా చెప్పాడు.ఈ అప్పీలును ధర్మాసనం తిరస్కరించింది.

Here's Live Law Tweet

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement