Donald Trump: అమెరికన్లకు స్వర్ణయుగమే, దేశానికి పూర్వ వైభవం తీసుకొస్తానన్న డోనాల్డ్ ట్రంప్.. తన గెలుపు కోసం రిప‌బ్లిక‌న్లు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు అని కితాబు

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ విజ‌యం సాధించారు. అధ్య‌క్ష ప‌ద‌వికి మ్యాజిక్ ఫిగ‌ర్ 270 ఎల‌క్టోర‌ల్ ఓట్లు కాగా ఇప్ప‌టికే 277 ఎల‌క్టోర‌ల్ ఓట్లు గెలుచుకుంది రిప‌బ్లిక‌న్ పార్టీ. 226 ఎల‌క్టోర‌ల్ ఓట్లు గెలుచుకుంది డెమోక్రాట్ పార్టీ.

Winning was very very nice says Donald Trump(X)

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ విజ‌యం సాధించారు. అధ్య‌క్ష ప‌ద‌వికి మ్యాజిక్ ఫిగ‌ర్ 270 ఎల‌క్టోర‌ల్ ఓట్లు కాగా ఇప్ప‌టికే 277 ఎల‌క్టోర‌ల్ ఓట్లు గెలుచుకుంది రిప‌బ్లిక‌న్ పార్టీ. 226 ఎల‌క్టోర‌ల్ ఓట్లు గెలుచుకుంది డెమోక్రాట్ పార్టీ.

ఇక తన గెలుపుపై స్పందించారు డోనాల్డ్ ట్రంప్. ఇకపై అమెరికన్లకు స్వర్ణయుగమేనని...ఇలాంటి విజ‌యాన్ని అమెరికా ఎప్పుడూ చూడ‌లేదు అన్నారు. తన గెలుపు కోసం రిప‌బ్లిక‌న్లు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు..అమెరికాకు పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తాను అని తెలిపారు. ఇంత‌టి ఘ‌న విజ‌యం అందించిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు చెప్పారు.  అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, 2024 యూఎస్ అధ్యక్ష ఎన్నికలలో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ..

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement