US Elections Results 2024: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, 2024 యూఎస్ అధ్యక్ష ఎన్నికలలో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ..
తాజాగా ఫలితాలను బట్టి చూస్తే ట్రంప్ గెలుపు లాంఛనమే అని తెలుస్తోంది. 2024 US అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనట్లుగా అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఫలితాలు ఇంకా ప్రకటించలేదు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల (US ELECTIONS) ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) మధ్య ఘోరాహోరీ పోరు నడిచినప్పటికీ ట్రంప్ వైపు అమెరికన్లు మొగ్గు చూపారు. తాజాగా ఫలితాలను బట్టి చూస్తే ట్రంప్ గెలుపు లాంఛనమే అని తెలుస్తోంది. 2024 US అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనట్లుగా అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఫలితాలు ఇంకా ప్రకటించలేదు. డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం తర్వాత స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అభినందనలు తెలిపారు.
Here's Tweets
BREAKING: TRUMP WINS pic.twitter.com/DmOS9ZAPSY
— The Spectator Index (@spectatorindex) November 6, 2024
BREAKING: 🇺🇸 Donald Trump officially elected President of the United States of America. pic.twitter.com/6VO1jC4FHp
— Watcher.Guru (@WatcherGuru) November 6, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 06, 2024 12:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

