PM Modi Europe Tour: బాలుడి దేశభక్తి పాటకు చిటికెలు వేసిన ప్రధాని మోదీ, బెర్లిన్‌లో మాతృభూమి గురించి గొప్పగా పాట పాడిన భారత సంతతి కుర్రాడు
ఓ అమ్మాయి ప్రధానికి చిత్రపటాన్ని బహూకరించింది. ప్రధాని తనకు ఆదర్శమని ఆమె బాలిక తెలిపింది. ఓ బాలుడు దేభక్తి పాటను ఆలకించాడు. మాతృభూమి గురించి ఆ చిన్నారి పాట పాడుతుంటే ప్రధాని మోదీ చిటికలు వేశారు. అద్భుతంగా పాడావంటూ ఆ బాలుడుని మోదీ మెచ్చుకున్నారు.
మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ ఇవాళ బెర్లిన్ చేరుకున్నారు. హోటల్ అలన్ కెంపిన్‌స్కీలో భారతీయ సంతతికి చెందిన ప్రజలు ప్రధాని మోదీతో ముచ్చటించారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఆయన మాట్లాడారు. ఓ అమ్మాయి ప్రధానికి చిత్రపటాన్ని బహూకరించింది. ప్రధాని తనకు ఆదర్శమని ఆమె బాలిక తెలిపింది. ఓ బాలుడు దేభక్తి పాటను ఆలకించాడు. మాతృభూమి గురించి ఆ చిన్నారి పాట పాడుతుంటే ప్రధాని మోదీ చిటికలు వేశారు. అద్భుతంగా పాడావంటూ ఆ బాలుడుని మోదీ మెచ్చుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)