Telangana: దారుణం, డబ్బులు అడిగినందుకు స్వీట్ స్టాల్ యజమానిపై దాడి చేసిన మహిళతో పాటు యువకులు, వీడియో ఇదిగో..

జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు అడిగినందుకు స్వీట్ స్టాల్ యజమానిపై దాడి చేశారు మహిళతో పాటు యువకులు. తరచు స్వీట్ షాపుకు వెళ్లి ఫోన్ పే చేస్తున్నట్లు నటించి మిఠాయిలు కొంటున్న వ్యక్తి

youth attacked the owner of a sweet stall for asking for money

జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు అడిగినందుకు స్వీట్ స్టాల్ యజమానిపై దాడి చేశారు మహిళతో పాటు యువకులు. తరచు స్వీట్ షాపుకు వెళ్లి ఫోన్ పే చేస్తున్నట్లు నటించి మిఠాయిలు కొంటున్న వ్యక్తి. ఎప్పటిలాగే నిన్న స్వీట్ షాప్ కు వెళ్లి స్వీట్లు కొనుగోలు చేయగా డబ్బులు ఇవ్వమని యజమాని అడగడంతో ఫోన్ పే స్లోగా ఉందని సమాధానం ఇచ్చారు. ఫోన్ పే వద్దు డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేసిన స్వీట్ షాప్ యజమాని. దీంతో నన్నే డబ్బులు అడుగుతావా.. నిన్ను చంపేస్తా అంటూ యజమానిపై విచక్షణారహితంగా దాడి చేశారు.

దారుణం, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోడకు కొట్టుకొని తల పగలకొట్టుకున్న యువకుడు, వరంగల్ జిల్లాలో ఘటన

youth attacked the owner of a sweet stall for asking for money

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now