Youtuber Harsha Sai: నా నుంచి డబ్బుల బ్లాక్ మెయిల్ చేయడానికే అత్యాచారం కేసు పెట్టారు, రేప్ ఆరోపణలపై స్పందించిన హర్ష సాయి
యూట్యూబ్ లో పాపులర్ అయిన హర్ష సాయిపై ఇలా ఆరోపణలు రావడంతో సంచలనంగా మారింది.
నిన్న ఓ యువతి హర్ష సాయి తనని మోసం చేసాడని, తనపై అఘాయిత్యం చేసి వీడియోలతో బెదిరిస్తున్నాడని ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ లో పాపులర్ అయిన హర్ష సాయిపై ఇలా ఆరోపణలు రావడంతో సంచలనంగా మారింది. తాజాగా దీనిపై హర్ష సాయి స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు. నా పై చేసిన కామెంట్స్ అన్ని అబద్దాలే. అదనపు డబ్బులు కోసం చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ. నా గురించి మీకు తెలుసు, నిజాలు అన్ని త్వరలో బయటకు వస్తాయి. అన్ని విషయాలు మా లాయర్ తానికొండ చిరంజీవి మాట్లాడతారు అని పోస్ట్ చేసాడు.
వీడియో ఇదిగో, పెళ్లి చేసుకుంటానంటూ మోసం, యూట్యూటర్ హర్షసాయిపై యువతి పోలీసులకు ఫిర్యాదు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)