Vijaysai Reddy Meet Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ
ఇది మర్యాదపూర్వకమైన భేటీ అంటూ విజయసాయిరెడ్డి తన ఎక్స్ వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టులు మీద ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ్ సాయి రెడ్డి భేటి అయ్యారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీ అంటూ విజయసాయిరెడ్డి తన ఎక్స్ వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టులు మీద ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.
Vijaysai Reddy met Union Home Minister Amit Shah
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)