Parliament's Budget Sessions: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రేపు తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి.. ఫిబ్రవరి 9తో ముగియనున్న సమావేశాలు
మొదటిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
Newdelhi, Jan 31: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament's Budget Sessions) బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi murmur) ప్రసంగించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు (Loksabha Elections) జరుగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం మరోసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపడుతుంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకే కొనసాగనున్నాయి.
KCR to take Oath Tomorrow: రేపు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం.. పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)