Chhattisgarh CM Swearing-In Ceremony: ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రిగా విష్ణు డియో సాయ్ ప్ర‌మాణ‌స్వీకారం, హాజరైన బీజేపీ పెద్దలు, వీడియో ఇదిగో..

ఛ‌త్తీస్‌గ‌ఢ్ నూతన ముఖ్య‌మంత్రిగా విష్ణు డియో సాయ్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సావో, విజ‌య్ శ‌ర్మ కూడా ప్ర‌మాణం చేశారు.

Vishnu Deo Sai Takes Oath as Chief Minister in PM Narendra Modi and Amit Shah’s Presence

ఛ‌త్తీస్‌గ‌ఢ్ నూతన ముఖ్య‌మంత్రిగా విష్ణు డియో సాయ్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సావో, విజ‌య్ శ‌ర్మ కూడా ప్ర‌మాణం చేశారు. రాయ్‌పూర్‌లో జ‌రిగిన ఈ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, అసోం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ మాజీ సీఎం భూపేష్ భ‌గేల్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు హాజ‌ర‌య్యారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement