Delhi Earthquake: ఢిల్లీలో మరోసారి భూకంపం, నాలుగు రోజుల్లోనే రెండోసారి ప్రకంపనలు, భయంతో పరుగులు తీసిన ప్రజలు

ఢిల్లీలో భూకంపం (Earthquake) వచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలోని పలుచోట్ల భూమి స్వల్పంగా (Delhi tremors) కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నెల 1న కూడా ఢిల్లీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.8గా నమోదైంది.

(Photo-ANI)

New Delhi, JAN 05: ఢిల్లీలో భూకంపం (Earthquake) వచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలోని పలుచోట్ల భూమి స్వల్పంగా (Delhi tremors) కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నెల 1న కూడా ఢిల్లీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.8గా నమోదైంది. హర్యానాలోని ఝజ్జర్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే మళ్లీ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement