Kumaraswamy Meets HM Amit Shah: వీడియో ఇదిగో, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన కుమారస్వామి అధికారికంగా NDAలో చేరనున్న JDS
JDS అధికారికంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో చేరనుంది.ఈ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా ఉన్నారు. వీడియో ఇదిగో..
కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. JDS అధికారికంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో చేరనుంది.ఈ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ.. 'ఈరోజు అధికారికంగా బీజేపీతో చేతులు కలపడంపై చర్చించాం. ప్రాథమిక అంశాలపై అధికారికంగా చర్చించామని డిమాండ్ ఏమీ లేదని తెలిపారు.
వీడియోలు ఇవిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)