Gujarat Assembly Polls: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నుంచి రవీంద్ర జడేజా భార్య రివబ జడేజా పోటీ, ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన భార్యాభర్తలు

తాజాగా బీజీపీ నుంచి ప్రముఖ భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తోంది.

Rivaba jadeja (Photo-Twitter)

త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీజీపీ నుంచి ప్రముఖ భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తోంది. గుజరాత్ జామ్ నగర్ నుంచి, జడేజా భార్య రివబ జడేజా పోటీ చేస్తున్నట్లు గుజరాత్ బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు భార్యాభర్తలు ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)