Karnataka Polls 2023: వీడియో ఇదిగో, ఒకరిపై ఒకరు చేయి వేసుకుంటూ సరదాగా.. సీఎం బసవరాజు బొమ్మైతో కాంగ్రెస్ మాజీ సీఎం సిద్దరామయ్య కబుర్లు
కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య బెలగావి విమానాశ్రయంలో సిఎం బసవరాజ్ బొమ్మైని కలిశారు. ఇద్దరు ఒకరిపై ఒకరు చేయి వేసుకుని సరదాగా గడిపారు. ఎన్నికల వేళ వీరిద్దరూ ఇలా సరదాగా గడపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య బెలగావి విమానాశ్రయంలో సిఎం బసవరాజ్ బొమ్మైని కలిశారు. ఇద్దరు ఒకరిపై ఒకరు చేయి వేసుకుని సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)