Meghalaya Election Result 2023: మేఘాలయలో దూసుకుపోతున్న అధికార పార్టీ NPP, 17 స్థానాల్లో ఆధిక్యం, టీఎంసీ 5 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యం, కొనసాగుతున్న కౌంటింగ్

మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది.అధికారిక ఈసీ ప్రకటన ప్రకారం, మేఘాలయ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ మొత్తం 59 స్థానాల్లో 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది, 47 స్థానాల్లో ట్రెండ్‌లు తెలుస్తున్నాయి. బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా, టీఎంసీ 5 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది.

Meghalaya-Assembly-Elections-Results-2023

మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది.అధికారిక ఈసీ ప్రకటన ప్రకారం, మేఘాలయ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ మొత్తం 59 స్థానాల్లో 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది, 47 స్థానాల్లో ట్రెండ్‌లు తెలుస్తున్నాయి. బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా, టీఎంసీ 5 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది.

Here's ANI Update

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement