Khushboo Tweet Viral: మోదీ ఇంటిపేరుపై గతంలో ఖుష్బూ చేసిన ట్వీట్ వైరల్.. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఖుష్బూ.. ఇంతకీ ఆమె ఏమన్నారంటే??

మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించడం, ప్రజా ప్రతినిధుల చట్టం కింద ఆయన ఎంపీ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ రద్దు చేయడం చకచకా జరిగిపోయాయి.

Credits: Twitter

Hyderabad, March 25: మోదీ (Modi) ఇంటిపేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించడం, ప్రజా ప్రతినిధుల చట్టం కింద ఆయన ఎంపీ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ రద్దు చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ గతంలో మోదీ ఇంటిపేరుపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మోదీ ఇంటిపేరు అవినీతిని సూచిస్తుందని 2018 సంవత్సరంలో ఆమె ట్వీట్ చేశారు. అప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. గతంలో ఖుష్బూ చేసిన ట్వీట్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చి వైరల్ గా మారింది.

Upasana: మెగా కోడలుకి అరుదైన గౌరవం.. మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసన.. విశిష్ట గుర్తింపునిచ్చిన ఎకనామిక్ టైమ్స్

Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement