PM Modi: అభివృద్ధి గెలిచింది...మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్..కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానని ప్రధాని ట్వీట్

ఎన్నిక‌ల్లో బీజేపీ కోసం క్షేత్రస్థాయిలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మ‌హారాష్ట్రలోని సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు ముఖ్యంగా యువ‌త‌కు, మ‌హిళ‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు..మ‌హారాష్ట్ర అభివృద్ధికి మ‌హాయుతి కూట‌మి ప్ర‌భుత్వం ప‌నిచేస్తుందన్నారు. జార్ఖండ్‌లో విజ‌యం సాధించిన జేఎంఎం నేతృత్వంలోని కూట‌మికి అభినంద‌న‌లు తెలిపారు మోదీ.

PM Modi Thanks Maharashtra Voters,Development wins!(X)

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోదీ ట్వీట్‌ చేశారు . ఎన్నిక‌ల్లో బీజేపీ కోసం క్షేత్రస్థాయిలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మ‌హారాష్ట్రలోని సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు ముఖ్యంగా యువ‌త‌కు, మ‌హిళ‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు..మ‌హారాష్ట్ర అభివృద్ధికి మ‌హాయుతి కూట‌మి ప్ర‌భుత్వం ప‌నిచేస్తుందన్నారు. జార్ఖండ్‌లో విజ‌యం సాధించిన జేఎంఎం నేతృత్వంలోని కూట‌మికి అభినంద‌న‌లు తెలిపారు మోదీ.   ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)