Presidential Elections 2022: ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం స్టాలిన్, ఇప్పటికే ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతు ప్రకటించిన తమిళనాడు సీఎం
16వ రాష్ట్రపతి ఎన్నిక(President Election) పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని రూమ్ 63లో ఈ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
16వ రాష్ట్రపతి ఎన్నిక(President Election) పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని రూమ్ 63లో ఈ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలుగు రోజుల క్రితం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. చెన్నైలోని అళ్వార్‌పేట్‌లో ఉన్న కావేరి ఆస్పత్రిలో ఆయన చేరారు. జూలై 12వ తేదీన ఆయన కోవిడ్ పరీక్షలో పాజిటివ్ తేలిన విషయం కూడా తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)