PM Modi Unveils Bust of Mahatma Gandhi: హిరోషిమాలో మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వీడియో ఇదిగో

జీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ ఉదయం హిరోషిమాలో మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Mahatma Gandhi (Video Grab: Youtube)

Newdelhi, May 20: జీ7 సదస్సులో (G7 Summit) పాల్గొనేందుకు జపాన్ (Japan) చేరుకున్న ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi).. ఈ ఉదయం  హిరోషిమాలో (Hiroshima) మహాత్మగాంధీ (Mahatmagandhi) విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హిరోషిమా పేరు వింటే ఇప్పటికీ ప్రపంచం భయపడుతోంది. ఇక్కడి మహాత్మాగాంధీ విగ్రహం అహింసా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తుంది’ అని మోదీ అన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వీడియోలో చూడండి.

RR Vs PBKS: రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం, పంజాబ్‌తో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం, అర్ధసెంచరీలతో మెరిసిన యశస్వీ, పడిక్కల్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now