Article 370 Row: జమ్మూ & కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడంపై కీలక వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్ షా, 1950 నుండి అది మా ఎజెండాలో ఉందని వెల్లడి

1950 నుండి, జమ్మూ & కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడం మా ఎజెండాలో ఉంది. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుతో ఉగ్రవాదులు, ఉగ్రదాడులు తగ్గుతున్న తీరు రుజువవుతోంది. మీరు డేటాను చూడవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

HM Amit Shah (photo-ANI)

1950 నుండి, జమ్మూ & కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడం మా ఎజెండాలో ఉంది. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుతో ఉగ్రవాదులు, ఉగ్రదాడులు తగ్గుతున్న తీరు రుజువవుతోంది. మీరు డేటాను చూడవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANIకి ఇచ్చిన ఇంటర్యూలో అమిత్ షా ఈ విషయాలను వెల్లడించారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement