Vibhakar Shastri Quits Congress: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్, రాజీనామా చేసిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనువడు విభాకర్ శాస్త్రి
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చవాన్ రాజీనామా ఘటన మరువక ముందే కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనువడు విభాకర్ శాస్త్రి పార్టీకి రాజీనామా చేశారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చవాన్ రాజీనామా ఘటన మరువక ముందే కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనువడు విభాకర్ శాస్త్రి పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు పంపిన లేఖలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కకపోవడంతో విభాకర్ శాస్త్రి మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇవాళే బీజేపీలో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Here's His Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)