Renaming Cities Row: మొఘల్ చరిత్రను తుడిపేస్తున్నారనేది అంతా అబద్దం, మేము వారి పేర్లను ఎక్కడా తొలగించలేదు, నగరాల పేరు మార్చడంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

నగరాల పేరు మార్చడం ద్వారా మొఘల్ చరిత్రను చెరిపివేస్తున్నారనే ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. దేశ గతిని మార్చివేసిన ఎవ్వరి సహకారం మరచిపోకూడదు. వారిని గుర్తు చేసుకుంటూనే ఉండాలి. మేము వారి గుర్తులను చెరిపేస్తున్నాం అనేది అంతా అబద్దం

Amit Shah reaches Kolkata amid black flag protest by Left, Cong (Photo-ANI)

నగరాల పేరు మార్చడం ద్వారా మొఘల్ చరిత్రను చెరిపివేస్తున్నారనే ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. దేశ గతిని మార్చివేసిన ఎవ్వరి సహకారం మరచిపోకూడదు. వారిని గుర్తు చేసుకుంటూనే ఉండాలి. మేము వారి గుర్తులను చెరిపేస్తున్నాం అనేది అంతా అబద్దం. వాటిని తొలగించాలనుకోవడం లేదు.. గతంలో పాత పేరు లేని ఒక్క నగరం పేరును కూడా మార్చలేదని అమిత్ షా అన్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANIకి ఇచ్చిన ఇంటర్యూలో అమిత్ షా ఈ విషయాలను వెల్లడించారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement