Armoor MLA Rakesh Reddy: బీజేపీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు..రూపాయి వైద్యం ఏమైందని ప్రశ్నల వర్షం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మరోసారి పోస్టర్లు కలకలం రేపాయి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావొద్దంటూ వెలిశాయి పోస్టర్లు.

Posters aganist Armoor MLA Rakesh Reddy(X)

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మరోసారి పోస్టర్లు కలకలం రేపాయి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావొద్దంటూ వెలిశాయి పోస్టర్లు. రూపాయి వైద్యం, గ్రామానికి 10 ఇళ్లు ఏమయ్యాయని ఎన్నికల హామీలపై ప్రశ్నలు కురిపించారు.

యువతకు ఉపాధి ఎక్కడా?, ఏడాదిలో ఊరికి 10 ఇండ్లు సొంతంగా అన్నావు ఎక్కడ కట్టావో చెప్పాలన్నారు. హిందువులు అంటూ రెచ్చగొట్టి విరాళాలు ఇచ్చినవ ఆలయాలకు చెప్పాలని పోస్టర్‌లో ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ఇంటికి నియోజకవర్గ ప్రజలు రావొద్దు అంటావు...పేదవారు అంటే అంత చులకనా చెప్పాలని డిమాండ్ చేశారు.ధనవంతులు రావొద్దు అంటూవు...పేదవారు వస్తే సహాయం చేయవు అని నియోజకవర్గ ప్రజల పేరుతో ఏర్పాటు చేసిన పోస్టర్ వైరల్‌గా మారింది.  తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సుజయ్ పాల్....బాధ్యతల స్వీకరణ

Posters aganist Armoor MLA Rakesh Reddy

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now