Asia Cup 2022: భారత జాతీయ జెండాను రెపరెపలాడించిన షాహిద్ ఆఫ్రీది కూతురు, ఘటనపై క్లారీటి ఇచ్చిన పాకిస్తాన్ క్రికెటర్

ఆసియాకప్‌ టోర్నీలో ఈ నెల 4న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది చిన్న కూతురు భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించడం పలువురిని ఆశ్చర్యపరిచింది.

File image of Shahid Afridi (Photo Credit: twitter/osmanuzair_pak_crik)

ఆసియాకప్‌ టోర్నీలో ఈ నెల 4న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది చిన్న కూతురు భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించడం పలువురిని ఆశ్చర్యపరిచింది.ఈ సంఘటనపై అఫ్రిది వివరణ ఇస్తూ స్టేడియంలో తొంభై శాతం ప్రేక్షకులు భారతీయులేనని, తన కూతురుకు పాకిస్థాన్‌ జెండా లభించకపోవడంతో పక్కనున్న వారి నుంచి భారత జెండాను తీసుకున్నదని, జెండాల మధ్య వ్యత్యాసం తెలియని అమాయకత్వమే ఇందుకు కారణమని అన్నాడు. అంతేగాని ఇందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవన్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)