Bathukamma Celebrations 2022: తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు, తొమ్మిదో రోజు సద్దుల బతుమ్మతో ముగియనున్న పండుగ

Telangana Bathukamma- Navaratri Utsavalu | Photo- TS Bathukamma Twitter

Telangana సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన #బతుకమ్మ పండుగ సంబురాలు నిన్న ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఉత్సవాల్లో, మహిళలు, యువతులు, బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 9రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలు తొమ్మిదో రోజు సద్దుల #Bathukamma2022 తో ముగుస్తాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement