Dussehra 2021 Greetings: దసరా పండుగ శుభాకాంక్షలు, బంధు మిత్రులకు ఈ వీడియో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పండి, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దసరా విషెస్ వీడియో మీకోసం

మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించు కునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు.

Happy Dussehra (Photo Credits: File Image)

చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Dussehra 2021) అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించు కునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు. లేటెస్ట్‌లీ తరపున అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ మిత్రులకు, బంధువులకు ఈ వీడియో ద్వారా శుభాకాంక్షలు (Happy Dussehra 2020 Wishes) తెలియజేయండి.