Ugadi 2022 Greetings: ఉగాది శుభాకాంక్షలు కోట్స్ తెలిపే వీడియో, మిత్రులందరికీ ఈ వీడియో ద్వారా శుభ‌కృత నామ సంవ‌త్సర శుభాకాంక్షలు చెప్పేయండి 

తెలుగు వారి పండుగలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది తీరే వేరు. ఈ పండుగ (Ugadi 2022) రోజున మనం 7 రుచుల పచ్చడిని తింటాం. అందులో తీపి, పులుపు, చేదు, వగరు ఇలా అన్నీ ఉంటాయి. మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ ఆ పచ్చడి ప్రతీక అనుకోవచ్చు.

మిత్రులందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు

తెలుగు వారి పండుగలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది తీరే వేరు. ఈ పండుగ (Ugadi 2022) రోజున మనం 7 రుచుల పచ్చడిని తింటాం. అందులో తీపి, పులుపు, చేదు, వగరు ఇలా అన్నీ ఉంటాయి. మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ ఆ పచ్చడి ప్రతీక అనుకోవచ్చు. ఉగాది పేరులోనే యుగ ఆది అనే అర్థం ఉంది. అంటే సంవత్సరం ప్రారంభం అని అర్థం. మన తెలుగు వారికి ఉగాదితోనే (Happy Ugadi) సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ఏడాది ఎవరి భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవడానికి పంచాంగం వినిపిస్తారు. ఈ సంవత్సరాన్ని శుభ‌కృత నామ సంవ‌త్సరంగా పిలుస్తున్నారు. పాఠకులందరికీ లేటెస్ట్‌లీ తరపున ఉగాది శుభాకాంక్షలు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement