Khairatabad Ganesh Shobha Yatra: మరి కాసేపట్లో ఖైరతాబాద్‌ గణేష్ నిమజ్జనం, తొమ్మిదోసారి రథసారథిగా వ్యవహరించనున్న భాస్కర్‌రెడ్డి

ఖైరతాబాద్‌ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్‌ గణేషుడిని ట్రాలీలోకి ఎక్కించారు. ట్రాలీలో వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో 50 అడుగుల బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది

Khairatabad Ganesh Shobha Yatra

ఖైరతాబాద్‌ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్‌ గణేషుడిని ట్రాలీలోకి ఎక్కించారు. ట్రాలీలో వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో 50 అడుగుల బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది.ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనానికి 2010 నుంచి నాగర్‌కర్నూల్‌ జిల్లా గౌతంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి తొమ్మిదోసారి రథసారథిగా వ్యవహరించనున్నారు. మహాగణపతికి గురువారం రాత్రి 11.10 గంటలకు చివరి పూజ నిర్వహించి కలశాలను కదిలించారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement