Nagula Chaviti 2022: దీపావళి తర్వాత వచ్చే మొదటి చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. వచ్చే శుక్రవారం జరుగనున్న నాగుల చవితి పండుగ శుభాకాంక్షలను ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు షేర్ చేయండి.
వచ్చే శుక్రవారం జరుగనున్న నాగుల చవితి పండుగ శుభాకాంక్షలను ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు షేర్ చేయండి.
Hyderabad, October 25: దీపావళి (diwali 2022) తర్వాత వచ్చే మొదటి చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. సల్లంగా చూడవయ్యా నాగరాజా అంటూ మహిళలు నాగుల చవితి పండుగను పురస్కరించుకుని తెల్లవారుజామునే పుణ్యస్నానాలు చేసి నోముల దారాలు, నువ్వులు, చలి పిండి తయారు చేసుకుని పుట్టల వద్దకు చేరుకుంటారు. అక్కడ పుట్టకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నూలు దారంతో పుట్టకు చుట్టి నోము చీర నాగుల పుట్టవద్ద పెట్టి పూజలు చేస్తారు. మరి వచ్చే శుక్రవారం జరుగనున్న నాగుల చవితి పండుగ శుభాకాంక్షలను ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు షేర్ చేయండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)