Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ గణేష్ పనుల్లో ముగిసిన చివరి అంకం.. ప్రపంచంలోనే అతిపెద్ద గణపతిగా రికార్డు.. విశేషాలు ఇవిగో (వీడియోతో)
గణేష్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమౌతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథుడు పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. శిల్పి రాజేంద్రన్ కళ్లు దిద్దడంతో 63 అడుగుల ఎత్తైన భారీ గణనాథుడి తయారీ పనులు పూర్తయ్యాయి.
Hyderabad, Sep 16: గణేష్ ఉత్సవాలకు (Ganesh celebrations) భాగ్యనగరం (Hyderabad) సిద్ధమౌతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ (Khairatabad) గణనాథుడు పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. శిల్పి రాజేంద్రన్ కళ్లు దిద్దడంతో 63 అడుగుల ఎత్తైన భారీ గణనాథుడి తయారీ పనులు పూర్తయ్యాయి. రేపు ఉదయం ఉత్సవకమిటీ కర్రలను తొలగించనుంది. రెండ్రోజుల ముందే భక్తులకు భారీ గణనాథుడు దర్శనమివ్వనున్నాడు. ఈనెల 18న ఉదయం 10 గంటలకు గవర్నర్ తమిళిసై తొలి పూజలు నిర్వహించనున్నారు. కాగా, ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు ప్రపంచంలోనే అతిపెద్ద గణేష్ గా రికార్డు సృష్టించడం విశేషం.
Advertisement
సంబంధిత వార్తలు
Bhatti Vikramarka: ఇకపై ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు.. ప్రజా ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందన్న భట్టి విక్రమార్క, ఉగాదికి గద్దర్ అవార్డులు ఇస్తామని వెల్లడి
Ainavilli Temple: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామికి లక్ష పెన్నులతో అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు (వీడియో)
Ratha Saptami 2025 Wishes In Telugu: రథసప్తమి సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటో మెసేజెస్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండిలా..
Vasantha Panchami: సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement