CT Scan Linked with Blood Cancer: సీటీస్కాన్‌ తో యువతలో బ్లడ్‌ క్యాన్సర్‌ ముప్పు.. నేచర్‌ మెడిసిన్‌ జర్నల్‌లో అధ్యయనం

అయితే, సీటీస్కాన్‌ వల్ల చిన్నారులు, యువతలో బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని నేచర్‌ మెడిసిన్‌ జర్నల్‌ లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది.

CT Scan (Credits: X)

Newdelhi, Dec 19: ఏ చిన్న అనారోగ్యానికి గురైనా వైద్యులు సీటీస్కాన్‌ (CT Scan) కు సిఫారసు చేయించడం పరిపాటిగా మారింది. అయితే, సీటీస్కాన్‌ వల్ల చిన్నారులు, యువతలో బ్లడ్‌ క్యాన్సర్‌ (Blood Cancer) వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని నేచర్‌ (Nature) మెడిసిన్‌ జర్నల్‌ లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది. స్పష్టమైన ఇమేజీల కోసం సీటీస్కాన్‌ లో వాడే ఎక్స్‌ కిరణాలు వాటి ద్వారా విడుదలయ్యే రేడియేషన్‌ లింఫోయిడ్‌, మైలోయిడ్‌ బ్లడ్‌ క్యాన్సర్లకు కారణమవుతున్నట్టు  శాస్త్రవేత్తలు తెలిపారు.

South Central Railway: ఎనిమిది రైళ్లు రద్దు.. దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన.. పూర్తి వివరాలు ఇదిగో

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)