Potatoes Ally for Heart Health: ఆలుగడ్డలతో చిట్టి గుండె పదిలం.. షుగర్ వ్యాధిగ్రస్తులు తినడం మరీ మంచిది.. తాజా అధ్యయనం వెల్లడి
అందుకనే కర్రీస్ లిస్టు లో వాటిని పక్కనబెడతారు. అయితే, టైప్-2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారి ఆహారంలో ఆలుగడ్డలను చేర్చితే మంచిదని, గుండె ఆరోగ్యాన్ని ఇవి మెరుగుపరుస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
Newdelhi, Aug 12: ఆలుగడ్డలను (Potatoes) తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని చాలామంది భావిస్తారు. అందుకనే కర్రీస్ లిస్టు లో వాటిని పక్కనబెడతారు. అయితే, టైప్-2 డయాబెటిస్ (Diabetes) తో బాధపడుతున్న వారి ఆహారంలో ఆలుగడ్డలను చేర్చితే మంచిదని, గుండె ఆరోగ్యాన్ని ఇవి మెరుగుపరుస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆలుగడ్డల్లో పెద్దమొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయని, ఇవి ఒకవిధంగా పోషకాలకు పవర్ హౌస్ లాంటిదని పేర్కొంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా నడుము చుట్టుకొలతను తగ్గించే శక్తి కూడా ఆలుగడ్డలకు ఉన్నట్టు వివరించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)