Hanuman Jayanti Celebrations in Kondagattu: నేడు హనుమాన్ జయంతి.. రామనామ స్మరణతో మారుమోగుతున్న కొండగట్టు.. భక్తులతో అంజన్న కోవెల కిటకిట
నేడు పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు.
Kondagattu, June 1: నేడు పెద్ద హనుమాన్ జయంతి (Hanuman Jayanti) నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాను దీక్ష విరమణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి మాలదారులు తరలిరావడంతో రద్దీ నెలకొంది. రామనామ స్మరణతో ఆలయ పరసరాలు మారుమోగుతున్నాయి. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉత్సవాలను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పరిశీలించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)