Ram Mandir Car Video: కారు రూపంలో రామ మందిరం వీడియో ఇదిగో, భారతీయ కార్ డిజైనర్ సుధాకర్ యాదవ్ ప్రత్యేకంగా రూపొందించిన రామ మందిరం కారును చూసేయండి

హైదరాబాద్‌లోని సుధాకార్స్ మ్యూజియంను కలిగి ఉన్న భారతీయ కార్ డిజైనర్ సుధాకర్ యాదవ్, రోజువారీ వస్తువులను పోలి ఉండే ప్రత్యేకమైన 'వాకీ కార్ మ్యూజియం' ప్రదర్శనలు నిర్వహిస్తుంటాడు

Hyderabad man Indian car designer Sudhakar Yadav makes Sri Ram Mandir Car (Photo-X/Suryareddy)

హైదరాబాద్ కు చెందిన వ్యక్తి శ్రీ రామమందిరాన్ని కారు రూపంలో తయారు చేశాడు. హైదరాబాద్‌లోని సుధాకార్స్ మ్యూజియంను కలిగి ఉన్న భారతీయ కార్ డిజైనర్ సుధాకర్ యాదవ్, రోజువారీ వస్తువులను పోలి ఉండే ప్రత్యేకమైన 'వాకీ కార్ మ్యూజియం' ప్రదర్శనలు నిర్వహిస్తుంటాడు. తాజాగా ఈసారి అతను శ్రీరామమందిర్ కారును తయారు చేశాడు. దీన్ని అతను నుమాయిష్ వద్ద ప్రదర్శినకు ఉంచాడు. వీడియో ఎలా ఉందో మీరే చూడండి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)