Ayodhya Ram Mandir: 17న అయోధ్యలో బాలరాముడి రూపంలో ఉన్న రామయ్య విగ్రహ ఊరేగింపు రద్దు.. ఎందుకంటే??

రామజన్మ భూమి అయోధ్యలో (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపణకు వారం రోజుల ముందే సంబురాలు ప్రారంభం కానున్నాయి.

Ayodhya Ram Mandir (Credits: X)

Ayodhya, Jan 9: రామజన్మ భూమి అయోధ్యలో (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపణకు వారం రోజుల ముందే సంబురాలు ప్రారంభం కానున్నాయి. అయితే తాజాగా షెడ్యూల్ లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. జనవరి 17న నిర్వహించ తలపెట్టిన బాలరాముడి రూపంలో ఉన్న రామయ్య (Ram Lalla) విగ్రహ ఊరేగింపును ట్రస్టు రద్దుచేసింది. భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే ఆందోళన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.

Hyderabad National Book Fair: ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్.. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now